IPL 2021 : CSK Playing With 10 Players And A Captain - Aakash Chopra On MS Dhoni || Oneindia Telugu

2021-10-01 1,082

Aakash Chopra said that "He’s currently only playing like a captain and wicketkeeper because either he bats so down the order or not at all. Sometimes when he gets to bat, he isn’t able to do much. So the truth is that CSK is playing with 10 players and he’s there as a captain."
#IPL2021
#CSK
#MSDhoni
#ChennaiSuperKings
#AakashChopra
#SureshRaina
#FafduPlessis
#Cricket

ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. మరో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే.. 18 పాయింట్లతో అధికారిక బెర్త్ దక్కించుకుంది. 11 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలతో చెన్నై ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది. షార్జా వేదికగా గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో 6 వికెట్ల తేడాతో చెన్నై గెలుపొందింది.